మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
పెద్దపెల్లి జిల్లా అంతర్గాం మండల్ లింగాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో పోస్ట్ ఆఫీస్ వారి ఆధ్వర్యంలో 399 రూపాయలకే పది లక్షల ప్రమాద బీమా పాలసీ ఇస్తున్నారు ఈ బీమా సంవత్సరం పాటు ఉంటుంది ఈ బీమా పాలసీ ప్రమాదం జరిగిన లేదా ఏదైనా అనారోగ్యాలకు గురైన హాస్పటల్ ఖర్చులకు మరియు వికలాంగులైన 10 లక్షల రూపాయలు వచ్చే ఇన్సూరెన్స్ ఇది దీనిని ప్రజలందరూ వినియోగించుకొని ఈ ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం కేంద్ర ప్రభుత్వం చేసిన ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని సామాజిక సేవా కార్యకర్త నిమ్మరాజుల రవి లింగాపూర్ గ్రామ ప్రజలను కోరారు

Post A Comment: