మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 


అంతర్గం మండలం ఆకెనపల్లి గ్రామం లో  గ్రామపంచాయతి దళిత కార్మికుడిపై జరిగినబౌతికదాడాని ఖండించి , వారికి అండగావుంటానని ధైర్యం చెప్పిన పెద్దపల్లి జీల్లా పరిషత్ సభ్యులు ఆముల నారయణ … 

ఆకెనపల్లి గ్రామం లో  గ్రామపంచాయతీ కార్మికుడు SC సామజిక వర్గానికి చెందిన ఉప్పులెటి  మధుకర్ పై ఆ గ్రామనికి చెందిన వ్యాపారి  రంగ మల్లయ్య అనె వ్యక్తి  కుల దుశనల తో ,బౌతిక దాడిజరిగిందని తెలుసుకోని వారిని పర్మార్శించి వారికి ధైర్యం చెప్పి ప్రభుత్వం ఇలాంటి చర్యల పై కటినంగా ఉంటుధని బాదితునికిఅండగా ఉంటమని చెప్పడం జరిగంది ఇదెవిదంగా కుల ధుశనలు చెస్తె    చట్టపరమైన చర్యలు తప్పవు అని తెలియజెప్పారు అంతర్గం మండలం లో ఏ దళిత బిడ్డకు అన్యాయం జరిగిన వారికి అండగా వుంటానని హమి ఇచ్చారు ..ఈ కార్యక్రమం లో పవన్  , మాజి MPTC ఉప్పులెటి కనుకయ్య  , గెల్లు రాజ్కుమార్ , ఆముల పరశురాం , TSDSA సల్మన్ ఖన్ తదితరులు పాలోగన్నారు

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: