మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన బి.ఆర్ ఎస్ పార్టీకి విజయదశమి రోజున తన ఇంటి ఆవరణలో కుటుంబ సభ్యులతో ఆనంద ఉత్సాహంలో బీఆర్ఎస్ పార్టీకి జై కొట్టిన అంతర్గాం జడ్పిటిసి కుటుంబ సభ్యులు ఆముల విజయనిర్మల నారాయణ అలాగే అంతర్గా మండల ప్రజలు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకున్న అంతర్గాం జడ్పిటిసి నారాయణ
Post A Comment: