మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర ఫుడ్ కమిటీ కన్వీనర్ గా గాంధీభవన్లో ఎమ్మెస్ రాజ్ ఠాకూర్ ను నియమించడం జరిగింది. ఈ సందర్భంగా రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ ఈ అరుదైన గౌరవం అవకాశం నాకు కల్పించిన కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నాపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతను తూచ తప్పకుండా పాటిస్తూ రాహుల్ గాంధీ భారత్ జూడో యాత్రను విజయవంతంగా తనవంతు పాత్ర పోషిస్తానని తెలియజేశారు..

Post A Comment: