మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం ఎస్టి కాలనీకి చెందిన బానోతు రమేష్ విద్యుత్ శాఖ కాంటాక్ట్ కార్మికుడిగా అంతర్గాం మండలం బ్రాహ్మణ పళ్లిలో విద్యుత్ పనులు నిర్వహిస్తుండగా విద్యుత్ స్తంభం లైన్లకు అడ్డుగా ఉన్న కొమ్మలను తొలగిస్తున్న సమయంలో కరెంట్ షాక్ కొట్టి మరణించడం జరిగినది ఈ విషయం తెలుసుకున్న కార్మిక బిజెపి రాష్ట్ర నాయకుడు కౌశిక్ హరి అధికారులతో చర్చలు జరిపి మృతుడి కుటుంబానికి ఎనిమిది లక్షల నష్టపరిహారం కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చుటకై ఒప్పందం కుదిర్చినాడు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కన్నూరి సతీష్ కుమార్ సలీం బేగ్ మాజీ కార్పొరేటర్ అహ్మద్ బాబు నిమ్మరాజుల రవి జరుపుల శ్రీను రాజశేఖర్ వినోద్ గంగారాం తదితరులు ఉన్నారు

Post A Comment: