మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధి గోదావరిఖనిలో CSP కాలనిలో కార్యకర్తల్లో సమావేశం నిర్వహించడం జరిగింది. SCRPS రాష్ట్ర అధ్యక్షుడు మారేడు మోహన్ ఆదేశాల మేరకు *పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు భూషిపాక సంతోష్ మహారాజ్ SCRPS కండువా కప్పి సంస్థలోకి ఆహ్వానించి *బుడిద రమేష్ ను పెద్దపెళ్లి జిల్లా ప్రధాన కార్యదర్శి గా,ఎన్నుకోని నియామక పత్రాలు అందజేశారు .ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దపెళ్లి జిల్లా అధ్యక్షుడు భుషిపాక సంతోష్ మహారాజ్ మాట్లాడుతూ పెద్దపెల్లి జిల్లాలోని బడుగు బలహీన వర్గాల సమస్యలపై పోరాటం చేయాలని మరియు జిల్లాలోని ప్రతి గడపగడపకు సంస్థను చేరవేసి బలోపేతానికి కృషి చేయాలని, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జ్యోతిరావు పూలే బాబు జగ్జీవన్ రావు, ఆశలను కొనసాగించలని ఆకాంక్షించారు. అదేవిధంగా పెద్దపెల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ *SCRPS రామగుండం అధ్యక్షులు కుక్క గంగాప్రసాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి గా నియమితులైన సందర్భంగా బుడిద రమేష్ ఒక ప్రకటనలో అభినందనలు తెలిపారు. కొత్తగా నియమితులైనటువంటి *జిల్లా ప్రధాన కార్యదర్శి బూడిద రమేష్ మాట్లాడుతూ నన్ను నమ్మి నాకు బాధ్యత ఇచ్చినటువంటి రాష్ట్ర అధ్యక్షులు మారేడు మోహన్ అన్న, పెద్దపెల్లి జిల్లా అధ్యక్షుడు భుష్పక సంతోష్ మహారాజ్ కు, రామగుండం అధ్యక్షులు కుక్క గంగాప్రసాద్ కు కృతజ్ఞతలు తెలియజేస్తూ పెద్దపెల్లి జిల్లాలో కమిటీలు వేస్తూ అంబేద్కర్ జ్యోతిరావు పూలే జగజీవన్ రావు ఆశయాలను కొనసాగిస్తూ, సంస్థను బలోపేతం చేస్తానని మాటిస్తూన్నను అన్నారు..

Post A Comment: