పెద్దపల్లి జిల్లా ప్రతినిధి పుట్ట రాజన్న
పెద్దపల్లి:గోదావరిఖని:అక్టోబర్:23:పెద్దపల్లి జిల్లా,రామగిరి మండలం,గోదావరిఖనికి సమీపంలోని,సుందిళ్ల గ్రామంలో గార్రెపల్లి భారతి,మాజీ ఎంపీటీసి బోగిరి రాములు తల్లి,భోగిరి భానమ్మ ఇటీవల మరణించగ,ఆదివారం మంథని టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి పెద్దపల్లి జెడ్పి చైర్మన్ పుట్ట మధుకర్ బాధిత కుటుంబాలను పరామర్శించారు,మృతుల చిత్రపటాలకు పూలు వేసి నివాళులు అర్పించి వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.జడ్పీ చైర్మన్ వెంట టిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన


Post A Comment: