చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
చౌటుప్పల్ మున్సిపాలిటీ 11,19, వార్డు పరిధిలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు బిజెపిని గెలిపించాలంటూ ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా 11 వార్డ్ కౌన్సిలర్ పోలోజు శ్రీధర్ బాబు గారి ఇంటికి వెళ్లడం జరిగింది. మళ్లీ అక్కడి నుంచి 9, 10 వార్డు ప్రచారం చేయడం జరుగుతుంది బండి సంజయ్ రాకతో రాజగోపాల్ రెడ్డి గారు కచ్చితంగా మునుగోడులో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని బండి సంజయ్ చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మండలం నాయకులు, ఊడుగు వెంకటేశం గౌడ్, చౌటుప్పల్ టౌన్ అధ్యక్షుడు మోదుగాల రమేష్ గౌడ్ తరుపున ముఖ్యనాయకులు పాల్గొనడం జరిగింది


Post A Comment: