చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
చౌటుప్పల్: మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపి ఆమోదం తెలిపిన
కుటుంబ పాలనకు అవుతుందని బీజేపీ స్టేట్ చీఫ్ ఎంపీ బండి సంజయ్ కుమార్
అన్నారు. డబుల్ ఇండ్లు ఇవ్వకపోయినా, రుణమాఫీ చేయకపోయినా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, అగ్రవర్ణ పేదలకు సహాయం చేయకపోయినా ప్రజలు తమ పాలనకు ఆమోదం తెలిపారని కేసీఆర్ అహంకారం నెత్తికి ఎక్కుతుందని అన్నారు. సోమవారం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని
11వ వార్డులో బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. స్థానిక రామాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం బండి సంజయ్ కుమార్ తన
ప్రచారాన్ని ప్రారంభించారు.


Post A Comment: