ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ; ఆటో లో అక్రమంగా తరలిస్తున్న
25 క్వింటాళ్లు ప్రజా పంపిణీ బియ్యం జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శనివారం పట్టుకున్నారు.
అనిల్ కుమార్, ఇన్స్ పెక్టర్ ఆఫ్ పోలీస్, జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ , వరంగల్ మరియు యం.కృష్ణా, డిప్యూటీ తహశీల్దార్ (పౌర సరఫరాలు) హాసన్ పర్తి, కోమటిపల్లి గ్రామము, హాసన్ పర్తి మండలము నందు కట్ల మనోహర్ వడ్డేపల్లి గ్రామము అను వ్యక్తి (50) బస్తాలలోని (25.00 )క్వింటాళ్ల ప్రజాపంపిణీ బియ్యాన్ని ఆటోలో అక్రమ రవాణా చేయుచుండగా పట్టుకొని, బియ్యాన్ని సీజ్ చేసి, కే.యు.సి. పోలీస్ స్టేషన్ నందు క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

Post A Comment: