చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
ఏ పదవులు లేకున్నా తన కుటుంబంలో రాజకీయ వారసత్వం లేకున్నా పేద కుటుంబంలో పుట్టి వ్యవసాయ మీద ఆధారపడి అంచ లంచలుగా ఎదిగిన వైనం, కొంతమంది తన ఎదుగుదలను చూసి ఓర్వలేక అనేక ఇబ్బందులకు గురి చేసినా, ఐటీ సోదాలు చేసి ఇబ్బంది పెట్టినా తన మనోధైర్యాన్ని కోల్పోకుండా పేద ప్రజల కోసం రాత్రనక పగలనక తనను నమ్ముకున్న ప్రజల కోసం ఏ ఆపద వచ్చినా ప్రతి పేద
కుటుంబానికి నేనున్నానంటూ ముందుకొచ్చే ఏకైక నాయకుడు బీర్ల ఐలన్న. అని
ఆత్మకూరు మండల ఇన్చార్జి మరియు కాంగ్రెస్ పార్టీ ఓబిసి మండల అధ్యక్షుడు బత్తిని ఉప్పలయ్య గౌడ్ అన్నారు ప్రజలతోపాటు గవర్నమెంట్ ఉద్యోగాలు చేసే ఉద్యోగస్తులు సకాలంలో జీతాలు రాక ఇబ్బంది పడుతుంటే వారి కోసం పోరాటం చేసే వ్యక్తి ఐలన్న పదవులు ఉన్న డబ్బులు ఉన్న అధికారంలో ఉన్న నాయకులు పట్టించుకోకపోతే బిర్లా ఫౌండేషన్ అనే ఒక సంస్థ ఏర్పాటు చేసి కష్టకాలంలో ఉన్న డాక్టర్లను కష్టకాలములో ప్రజల కోసం పనిచేసిన ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా విలేకరులను
ఆదుకున్న దయాగుణం ఐలన్న ది ఇలాంటి నాయకుడు మా ఆలేరు నియోజకవర్గంలో
ఉండడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇంతటి ప్రజాసేవ చేస్తున్న ఆలేరు కాంగ్రెస్
పార్టీ ఇంచార్జి బీర్ల ఫౌండేషన్ ఛైర్మెన్ బీర్ల ఐలయ్యకి మా ఆత్మకూరు మండల కాంగ్రెస్
పార్టీ తరపున ప్రత్యేకమైన ధన్యవాదములు తెలిపారు.
Post A Comment: