చౌటుప్పల్, టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
భారతీయ జనతా పార్టీ చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెం గ్రామంలోని 26వ బూత్ లో జిల్లా ఉపాధ్యక్షుడు రమనగోని శంకర్ ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి తిరుగుతూ ఓటర్ లిస్టు పరిశీలన చేస్తూ ఉప ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో
టిఆర్ఎస్ పార్టీ అవినీతి కుటుంబ పాలనను అంతమందించాలంటే భాజపాకు ఓటు వేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శక్తి కేంద్రం ఇంచార్జ్ దాసోజు బీమాచారి, కౌన్సిలర్ బండమీ మల్లేశం, పిల్ల బుచ్చయ్య, బూత్ అధ్యక్షుడు కడారి ఐలయ్య, రంగయ్య, ఎర్రగోని లింగస్వామి, కొండాపురం దుర్గయ్య, ఎర్రగోని సత్యనారాయణ, బండారు మహేందర్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, పంతంగి రంజిత్, నరసింహ, శీను,
వెంకటేశం, సతీష్ రెడ్డి, తోర్పునూరి శీను, ఎర్ర కృష్ణయ్య, బొడ్డు మల్లయ్య, ఎర్ర స్వామి, తీగలి శంకరయ్య, పోలేపల్లి ముత్యాలు, నరేష్, రమణగోని నరేష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: