మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
పెద్దపెల్లి జిల్లా అంతర్గాం మండలం పెద్దంపేట గ్రామ శివారులలో చిరుత పులి సంచారాన్ని గ్రామస్తులు గుర్తించారు చిరుత సంచారంతో గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు చిరుత సంచరిస్తున్న విషయం గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారులు చిరుత సంచరిస్తుందన్న ఆనవాళ్లను గుర్తించిన ఫారెస్ట్ ఆఫీసర్ రహమతుల్లా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పెద్దంపేట ఎంపీటీసీ శరణ్య మధుకర్ రెడ్డి కోరారు
Post A Comment: