మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ గారు మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రజల రక్షణే ధ్యేయంగా వారి ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ప్రాణ త్యాగం చేసిన పోలీస్ అమరవీరులను స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడుపై ఉందని కాకి చొక్కా వెనకాల కర్కషత్వమే కాదు కారుణ్యం కూడా దాగి ఉందనే విషయాన్ని కరోనా సమయంలో నిరూపించిన తెలంగాణ పోలీస్ కు రెడ్ సెల్యూట్ అని అకాల వర్షాలతో వరదలు వచ్చినప్పుడు రామగుండం పోలీస్ పాత్ర అమోఘమైనదని ప్రాణ త్యాగం చేసిన పోలీస్ అమరవీరులను స్మరించుకోవడమే కాకుండా వారి కుటుంబాలకు బాధ్యతగా ఉండాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలియజేశారు

Post A Comment: