మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
మిలాద్ ఉన్ నబి ప్రవక్త జన్మదిన సందర్భంగా స్థానిక రామగుండం పట్టణంలోని *తబిత*అనాధ ఆశ్రమంలోని పిల్లలకు వృద్ధులకు విద్యుత్ నగర్ చిల్ల కమిటీ చెందిన మొహమ్మద్ కమిటీకి చెందిన మహమ్మద్ రషీద్, మొయినుద్దీన్ అలియాస్ పప్పీ, ఫాజల్ షా, బియబాని, మంజూరు అలీ, మోసిన్, అశ్వక్, అజ్ఞాన్, ఎండి అజ్మత్ ఆధ్వర్యంలో బిర్యాని తయారు చేసి రామగుండం నియోజకవర్గ ఇన్చార్జ్ *మక్కాన్సింగ్ రాజ్ ఠాగూర్*మరియు *అయోధ్య సింగ్ చేతుల మీదుగా భోజనం పెట్టించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో స్థానిక రామగుండం కాంగ్రెస్ పార్టీ నాయకులు , అర్కూటీ రాజమల్లు యాదవ్ (ARMY) అప్పసు శ్రీనివాస్, ఎదునూరి హరిప్రసాద్ ఎండి గౌస్ బాబా, సిరి శెట్టి సతీష్, బొద్దుల శంకర్ కునారపు ప్రేమ్ కుమార్, మేడి ఒదెలు, యువజన కాంగ్రెస్ నాయకులు కౌటం సతీష్, నాసిముద్దీన్, తదితరులు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
Post A Comment: