చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధి 5వ
వార్డులోని బీజేపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రెడ్డి రాజగోపాల్
రెడ్డి సమక్షంలో బిజెపిలో 20 మంది చేరడం జరిగింది. 4వ వార్డ్ కౌన్సిలర్ బీజేపీ లో చేరడం జరిగింది. ఈ అంతటి బాలరాజు తెరాస నాయకులు కార్యక్రమంలో ఉబ్బు వెంకటయ్య, పోలోజు అనిల్ కుమార్, రావుల స్వామి, సామకూర యాదయ్య, అరిగే రమేష్, వీరస్వామి, బత్తుల లింగస్వామి గౌడ్, ఇప్ప వెంకటేశం, పోలోజు మాధవాచారి, నూక శ్రీను, అయినాల అశోక్, బొలోమోని పెదకిష్ణ,కృష్ణ, శ్రీను, పెట్టగల నరసింహ, నూకల అశోక్, దగ్గుల
అంజయ్య, యాదయ్య, గుడ్ల శివ, చెరుకు శీను, అన్న మౌని వీరేశం, వర్కాల మల్లేష్, గుండ్ల బ్రహ్మయ్య, చిత్రాలు లింగస్వామి, ఊదరి నవీన్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: