మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం కార్పొ రేషన్7వ డివిజన్ పవర్ హౌస్ కాలనీ లో గడప గడప కి తిరుగుతు మహిళ లతో మాట్లాడి , సమస్యలు తెలుసుకుంటున్న రామగుండం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ *మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్*సతీమణి *మనాలి ఠాకూర్ వాడలో మహిళలందరూ ఏక తాటిగా ఒకటై ఈసారి మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ను కచ్చితంగా MLA గా గెలిపించుకుంటామని అన్నారు, మహిళలు అందరూ పూర్తి మద్దతు తెలిపారు. వీరి వెంట రసమళ్ళ కిరణ్, స్వప్న, శోభ,భరత్, రాజు తదితరులు పాల్గొన్నారు,,

Post A Comment: