మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలుపు కొరకై బిజెపి రాష్ట్ర నాయకులు రామగుండం కార్మిక నేత నాంపల్లి మండల ఇంచార్జ్ కౌశిక హరి ఆధ్వర్యంలో రామగుండం బిజెపి శ్రేణులు నాంపల్లి మండలం లో కులాంశాల మరియు ముష్టిపల్లి గ్రామాల్లో రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారం ప్రారంభించారు ఈ ప్రచారంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం ఎంతో అభివృద్ధి చెందిందని మనకు రేషన్ బియ్యం మరుగుదొడ్లు స్మశాన వాటికలు ఆయుష్మాన్ భారత్ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేస్తున్న నరేంద్ర మోడీ పాలనలో బిజెపికి ఓటు వేసి రాజగోపాల్ రెడ్డి ని గెలిపించాలని ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు ఈ ప్రచార కార్యక్రమంలో బిజెపి రామగుండం అసెంబ్లీ కన్వీనర్ మారం వెంకటేష్ జిల్లా కార్యదర్శి మహవాది రామన్న నిమ్మరాజుల రవి తదితరులు పాల్గొన్నారు

Post A Comment: