మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
*పెద్దంపేట నుండిఅంతర్గం వరకు బైక్ ర్యాలీ బయలుదేరిన యువకులు
*మంగళ హారతులతో రాజ్ ఠాకూర్ గారికి మహిళా మణుల ఘన స్వాగతం
*జై రాజ్ ఠాకూర్ నినాదాలతో దద్దరీల్లిన అంతర్గం మండల కేంద్రం
*ప్రతి కార్యకర్తకు పెద్దన్నగా అండగా ఉంటా*రాజ్ ఠాకూర్*దగ్గరి బంధు పథకం గా మారిన దళిత బంధు పథకం
*రాజ్ ఠాకూర్*కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రాజ్ ఠాకూర్
నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న ప్రశ్నించే ప్రజా గొంతుక రాజ్ ఠాకూర్ నాయకత్వాన్ని బలపరుస్తూ
అంతర్గాం లో వడ్డెర సంఘం రాష్ట్ర యువజన అధ్యక్షులు *ఒల్లెపు సాయి కుమార్*మరియు 150 మందికి పైగా యువకులు కాంగ్రెస్ పార్టీ లో చేరారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా *రామగుండం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ రాజ్ ఠాకూర్ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ యువకులు విద్యార్థులు TRS ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు విసుగుచెందారని, నిరుద్యోగ భృతి, లక్ష ఉద్యోగాలు, డబల్ బెడ్ రూమ్ ఇండ్లు అని ,దళితులకు 3 ఎకరాల భూమి అని అబద్ధాల మోసపూరిత మాటలతో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని, ఇపుడు కొత్తగా దళిత బందు పథకాన్ని, దగ్గరి బందు పథకం గా మారుస్తూ తమ పార్టీ వారికే కేటాయిస్తూ ప్రజలను మోసంచేస్తున్నారని , ధ్వజమెత్తారు.
వడ్డెర సంగం యువ నాయకులు *ఒల్లెపు సాయి కుమార్మాట్లాడుతు *మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ నాయకత్వం లో పని చేయుటకు సిదంగా ఉన్నామని గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ లో చేరడం సంతోషంగ ఉందని, మాకు ఎటువంటి అడ్డంకులు ఎదురైనా రాబోయే రోజుల్లో మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ను MLA గెలిపించడం లో మేము భాగస్వాములవతమని చెప్పారు..ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మెరుగు పోచయ్య,జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు పెండ్యాల మహేష్, EX:Mpp ఉరిమెట్ల రాజలింగం, వర్కింగ్ ప్రెసిడెంట్ సింగం కిరణ్ కుమార్,అధికార ప్రతినిధి మడ్డీ తిరుపతి,Ex సర్పంచ్ గుంట బాపు,కో ఆర్డినేటర్ గాదె సుధాకర్, కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్, ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి, ఈదునూరి హరిప్రసాద్ అప్పాసి శ్రీనివాస్,అరుకుటి రాజమల్లు,ఉప్పులేటి సదానందం,గొర్రె చందు,అబ్దుల్ మహారాజ్,దొరిశెట్టి శ్యామ్,బరిపాటి తిరుపతి,బయ్యాల శ్రీనివాస్,మరియు యువకులు వడ్డెర యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఓల్లెపు సాయి కుమార్, అలకుంట రాజేశం,అలకుంట సంజీవ్, వేముల సతీష్,దొబ్బల తరుణ్, బాణాల రాజేష్, బానోత్ కార్తీక్, తదితరులు పాల్గొన్నారు
Post A Comment: