మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపువెంకటేష్
రామగుండం కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ మరియు లాల్ బహుద్దూర్ శాస్త్రి జయంతి సందర్భంగా స్థానిక చౌరస్తా లో ఆ మహనీయులకు కాంగ్రేస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గాంధీ విగ్రహానికి మరియు లాల్ బహుదూర్ శాస్త్రి చిత్ర పటాలకు పులా మాలలు వేసి గనంగా నివాళులు అర్పించడం జరిగింది.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా నియోజకవర్గ ఇంచార్జ్ *మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ హాజరై మాట్లాడుతూ అహింస మార్గంలో భారత మాట దాస్య శృమ్ కళాలు తెంపిన మహానియుడొకరైతే జై కిసాన్ జై జవాన్ నినాదంతో దేశ రక్షణ కు మరియు రైతు గొప్పతనాన్ని రైతు ఆకాంక్షలు నెరవేరాలని కళాలుగన్నా మహనీయుడు అలాంటి గొప్పవ్యక్తుల జయంతి ఉత్సవాలు నిర్వహించడం మనం ఎంతో ఆనందపడాల్సిన విషయమని అలాంటి మహానియులు పనిచేసిన కాంగ్రెస్ లో కార్యకర్తగా ఉన్నందుకు గర్వంగా ఉందన్నారు అమహానియుల అసలు ఆశయాలు నెరవేరచేందుకు ఒక కార్యకర్తగా అహర్నిశలు పని చేయాలని పిలుపునీచ్చారు బీసీ సెల్ కార్పొరేషన్ అధ్యక్షులు గట్ల రమేష్ అద్వర్యం లో జరిగిన ఈ కార్యక్రమానికి రామగుండం కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొంతల రాజేష్ కాంగ్రెస్ పార్టీ బ్లాక్ 1 కాల్వ లింగస్వామి మాదర బోయిన రవికుమార్
కార్పొరేటర్ మహంకాళి స్వామి ఎండి ముస్తఫా ఎస్సీ సెల్ అధ్యక్షులు తాళ్లపల్లి యుగంధర్ ఎంచర్ల మహేష్ మహేష్ ధూళికట్ట సతీష్ నంది వెంకటేష్ గుడికందుల రవి అజారుద్దీన్ మిడిదొడ్డి ప్రవీణ్ కుమార్ శివ వసంత్ కార్తిక్ మరియు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
Post A Comment: