మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ఏఐసీసీ సెక్రటరీ మంథని శాసనసభ్యులు దుద్దిల శ్రీధర్ బాబు చేతుల మీదుగా రామగుండం నియోజకవర్గ ఇన్చార్జ్ *రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఆధ్వర్యంలో రామగుండం పట్టణానికి చెందిన *టిఆర్ఎస్ పార్టీ*యూత్ నాయకులు *అష్రాఫ్ మరియు యాసీన్ సారథ్యంలో సుమారు 30 మంది హైదరాబాదులోని శ్రీధర్ బాబునివాసంలో కాంగ్రెస్ పార్టీలో చేరినారు తదుపరి *పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి*నివాసానికి వెళ్లి వారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరికైనా నాయకులను మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు సాదరంగా ఆహ్వానిస్తున్నామని రేవంత్ రెడ్డి శ్రీధర్ బాబు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని త్వరలో రాహుల్ గాంధీచేసె భారత్ జూడో యాత్ర లో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరినారు చేరిన వారు యాసీన్, యూసుఫ్ ఖాన్,, అష్రాఫ్, ఇమ్రాన్ ఖాన్, ఇర్ఫాన్, ఆల్ఫాన్, వినీత్, మహి, ఇస్రాత్, తహీర్, ఫిరోజ్, మున్వర్, వెంకటేష్, వీరి వెంట యువజన కాంగ్రెస్ నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ నాజిం, సీనియర్ కాంగ్రెస్ నాయకులు అప్పాసి శ్రీనివాస్, ఈదునూరి హరిప్రసాద్, అంతర్గా మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సింగం కిరణ్ గౌడ్, యువజన కాంగ్రెస్ రామగుండం పట్టణ అధ్యక్షులు సిరి శెట్టి సతీష్ గౌడ్, రామగుండం కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి గౌస్ బాబా, ఎండి రషీద్,పాల్గొన్నారు,,

Post A Comment: