ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా (పోలీసు ఫ్లాగ్ డే) రేపు (బుధవారం) జిల్లా అర్ము డ్ రిజర్వు ప్రధాన కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సురేందర్ రెడ్డి మంగళవారం తెలిపారు. జిల్లాలోని ప్రజలు, యువత, అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎస్పి కోరారు.

Post A Comment: