మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
అంతర్గాం మండలం పెద్దంపేట గ్రామము ఎస్సీ కాలనీలో, తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాన్ని చాటి చెప్పే తీరొక్క రంగు పూలతో,దేవతలను పూలతో పూజించే అనవాయితీకి బిన్నంగా
పూలనే దేవతలగా కోలిచే విశిష్ట సాంప్రదయం
ఆడబిడ్డల ప్రేమానురాగాలకు ప్రతీకతంగేడు_పూల_బతుకమ్మ పండగ ఆనందోత్సవాలో పాల్గొని ఎస్సీ కాలనీ ఆడపడుచులతో అడి సద్ధుల బతుకమ్మ *శుభాకాంక్షలు తెలిపిన బిజెపి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 22వ డివిజన్ కార్పొరేటర్ *కౌశిక_లత_...ఈ కార్యక్రమంలో ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు భూషిపాక_సంతోష్_మహారాజనాయకులు *నిమ్మరాజుల రవి భుషిపాక గంగారం, ప్రజాప్రతినిధులు మరియు కాలని ప్రజలు, యువత తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: