మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
దసరా ఉత్సవాలను గతం కంటే ఎంతో ఘనంగా నిర్వహిస్తామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. గోదావరిఖని పట్టణంలోని జవహర్‌లాల్ స్టేడియంలో దసరా ఉత్సవాలు పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు._ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ నేల 5 తేదీన దసరా సందర్భంగా గోదావరిఖని పట్టణంలో జవహర్‌లాల్ స్టెడియంలో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని రకాల ఎర్పాట్లు చెస్తున్నమని అన్నారు. కళాకారులతో సంస్కృతి కార్యకామాలు ప్రజలందరని అలరించేందుకు కన్నుల పండుగగా దసరా ఉత్సవాలు చేపడుతామన్నారు.
రామగుండం నియోజకవర్గానికి మెడికల్ కళాశాల మాంజూరు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు విన్నవించడంతో రామగుండం మెడికల్ కళాశాలను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసాదించారని వారికి ప్రజలంతా కృతజ్ఞతలు తెలుపాలన్నారు.
ఈ కార్యక్రమం లో రామగుండం నగర మేయర్ డాక్టర్ బంగీ అనిల్ కుమార్ డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు కార్పోరేటర్లు దొంత శ్రీనివాస్ కొమ్ము వేణుగోపాల్ పాముకుంట్ల భాస్కర్ నాయకులు తోడేటి శంకర్ గౌడ్ నారాయణదాసు మారుతి దీటీ బాలరాజ్ జే.వి.రాజు ఆడప శ్రీనివాస్ ఇనుముల సత్యం మెహిద్ సన్ని నీరటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: