ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ప్రతి ఏటా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని చెబుతున్న కరిమాబాద్ దసరా ఉత్సవ కమిటీ
సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా వరంగల్ కరిమాబాద్ ఉర్సు గుట్ట రంగలీల మైదానం లోకి బతుకమ్మ లు తీసుకోవచ్చి మహిళలు ఆట పాటలతో బతుకమ్మ ఆట ఆడారు.
తదంతరం తాగునీరు తాగడానికి వెళ్లిన మహిళలకు ఒక్కచోట వాటర్ ట్యాంక్ కి కనబడడం రంగలీల మైదానం లో జరిగే ఉత్సవాలకు వేల సంఖ్యలో వస్తున్న ప్రజలకు గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ అధికారులు ఈ విధంగా నిర్లక్ష్యం వహించడం కరిమాబాద్ దసరా ఉత్సవ కమిటీ ఏమాత్రం పట్టించుకోకపోవడం పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసారు.
Post A Comment: