చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిదినిలోని 14 వ వార్డ్ లో యూత్ కాంగ్రెస్ నాయకుడు *పబ్బు శ్రీకాంత్ గౌడ్* ఆధ్వర్యంలో 25 మంది యూత్ కాంగ్రెస్ నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి సమక్షంలో బీజేపీ పార్టీలో చేరడం జరిగినది. ఈ సందర్భంగా పబ్బు శ్రీకాంత్ మాట్లాడుతు ధర్మంగా నిజాయితీగా రాజీనామా చేసి మళ్ళీ బైపోల్ ఎలక్షన్ లో పోటీ చేస్తున్న రాజగోపాల్ రెడ్డి గారిని గెలిపించి అధికార పార్టీ అధికార మదాన్ని దించి తెరాస పార్టీకి కెసిఆర్ కి సరైన బుద్ది చెప్పి తీరుతాం అని చెప్పడం జరిగినది.
Post A Comment: