మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
అంతర్గామ్ మండల కేంద్రం లొ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మెరుగు పోచం యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ప్రెస్ మీట్ లొ మాజీ ఉమ్మడి రామగుండం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్కూటీ రాజమల్లు యాదవ్ (ARMY ) మాట్లాడుతు..... రామగుండం నియోజకవర్గం లొని కాంగ్రెస్ పార్టీ నీ డికొనే సత్తా లేక దళిత బందు పేరా ఆశ చూపి కాంగ్రెస్ పార్టీలొ ని కార్యకర్తల ను TRS పార్టీ లోకి తీసుకో వాలని చూస్తే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చూస్తూ ఊరుకోదాని అన్నారు మండలం లొ
కాంగ్రెస్ పార్టీ నీ ఖాళీ చేస్తా అని చెప్పిన రామగుండం mLA కోరికంటి చందర్ రాబోయే ఎన్నికలలొ తెరాస పార్టీ పూర్తిగా ఖాళీ ఐతుంది అని రాయమల్లు యాదవ్ అన్నారు..
కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గం లొ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ నాయకత్వం లొ జెండా ఎగురావే యడం కాయం అని అన్నారు... ఈ కార్యక్రమం లొ మాజీ ఎంపీపీ ఊరుమెట్ల రాజాలిం గయ్య.. సింగం కిరణ్ గౌడ్, మాజీ సర్పంచ్ గుంట బాపు యాదవ్, గో ర్రె చందు, గజ్జల నాగరాజు, ఉప్పలేటి సదానందం, అప్పల రాజందర్, విజయ్, రాకేష్,తదితరులు పాలుగోన్నారు..
Post A Comment: