మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం నియోజకవర్గంలో ఒక దళిత కళాకారుడు తన అభిమాన నాయకుడి మీద ఒక పాట రాసి పాటలు రిలీజ్ చేసే సమయంలో ఉద్దేశపూర్వకంగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే కావల్సుకొని రామగుండం మజీద్ కార్నర్ సెంటర్లో ఈ యొక్క ప్రోగ్రాంను చూసి ప్రోగ్రాం గురించి తెలుసుకొని కావలసికొని పోలీస్ అధికారుల చేత ప్రోగ్రాం జరగకుండా దానికి సంబంధించిన టెంటును అదేవిధంగా వేదికను సౌండ్ బాక్స్లను అధికారుల చేత తీయించి నియంత పాలనకు తెర లేపారు. రామగుండం నియోజకవర్గ ఇన్చార్జ్ మక్కాన్సింగ్ రాజ్ ఠాగూర్ మీద పాట రాస్తేనే ఓరువలేక ఇన్ని రకాల కుట్రలతో వేధింపులకు గురి చేస్తున్నాడు, జరుగుతున్న పరిణామాలను రామగుండం నియోజకవర్గ ప్రజలు క్షుణ్ణంగా గమనిస్తున్నారు, రాబోవు కాలంలో రామగుండం నియోజకవర్గం ప్రజలు టిఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యేకు తగిన బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గ ఇన్చార్జ్ మక్కన్ సింగ్ ను ఎమ్మెల్యేగా గెలిపించి తీరుతారు
Post A Comment: