ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ 




హన్మకొండ ;

అక్టోబర్ 1 న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు వరంగల్ పర్యటన చేయనున్నారు. 

పర్యటనలో భాగంగా సిఎం కేసిఆర్ శనివారం ఉదయం  9 గంటలకు ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరుతారు.

ఉ 11.15 గంటలకు వరంగల్ ములుగు రోడ్డులో ఉన్న ప్రతిమ హాస్పిటల్ కు చేరుకుంటారు.

తరవాత ప్రతిమ రిలీఫ్ ఇన్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవం చేస్తారు.

స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొంటారు.

వరంగల్ నుంచి మధ్యాహ్నం  2 గంటలకు హైదరాబాద్ కు బయలుదేరుతారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: