మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
I
జయశంకర్ భూపాలపల్లి జిల్లా,మహాదేవపూర్: మండలంలోని కాళేశ్వరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం పంపించిన యూనిఫాములను 16 మంది ఆశా కార్యకర్తలకు నేటి శుక్రవారం రోజున స్థానిక సర్పంచ్ వెన్నపురెడ్డి వసంత,ఎంపీటీసీ రేవెల్లి మమత చేతుల మీదుగా పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో వైద్యాధికారి రాజు,హెల్త్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ స్వామి,హెల్త్ సూపర్వైజర్ సమ్మక్క, అసిస్టెంట్ రాజ రమణయ్య, ల్యాబ్ టెక్నీషియన్ శ్రీనివాస్, ఫార్మసిస్ట్ నవీన్,నాలుగు సబ్ సెంటర్ల ఏఎన్ఎంలు, ఆశలు,మక్బుల్ పాల్గొన్నారు.
Post A Comment: