మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సంజయ్ గాంధీ నగర్ లో ఏర్పాటుచేసిన దుర్గామాత అమ్మవారి మండపంలో ప్రత్యేకంగా పల్లకి
సేవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి రాజ్ ఠాగూర్ ను ఆహ్వానించిన ఎన్ఎస్ యు ఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దుర్గాప్రసాద్ ఈ సందర్భంగా మనాలి రాజ్ ఠాకూర్ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి రామగుండం నియోజకవర్గ ప్రజల సుభిక్షంగా ఉండాలని రాబోయే రోజుల్లో రాజ్ ఠాకూర్ ను గెలిచే విధంగా అమ్మవారి శక్తిని అందించాలని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం కమిటీ సభ్యులు శాలువాలతో పూలమాలతో సత్కరించి ఘనంగా సన్మానించారు*ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ ఎన్ఎస్యుఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దుర్గాప్రసాద్ ఆలయ మండల ప్రధాన అర్చకులు నాగేంద్ర శర్మగారు రెండు మండలాల కోఆర్డినేటర్ గాదె సుధాకర్ కమిటీ సభ్యులు గట్టు విజయ్ కుమార్ వంశీ గారు సీనియర్ నాయకులు కోట రాజనర్స్ కమిటీ సభ్యులు కోట భానుచందర్ గట్టు రవితేజ గట్టు చంద్రయ్య పైడిపల్లి సాయికృష్ణ అధిక సంఖ్యలో మహిళలు కమిటీ సభ్యులు పాల్గొన్నారు
Post A Comment: