మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ఎన్ టి పి సి అన్నపూర్ణ కాలనీ లోని బజరంగ్ యూత్, హిందూ వాహిని ,ఆధ్వర్యంలో *బోనాల మహోత్సవం త్రిశూల్ యూత్ ,నుండి మేడిపల్లి సెంటర్ వరకు ఉత్సాహంగా ఊరేగింపు నిర్వహించి, అక్కడినుండి వాయిద్యాల నడుమ పోతరాజుల విన్యాసాలతో బయలుదేరి భవాని యూత్ ,త్రిష యూత్, బజరంగ్ యూత్ వారు నెలకొల్పిన అమ్మవార్లకు భక్తితో భక్తులు బోనాలు ఎత్తుకున్న వచ్చిన బోనాలను నైవేద్యం గ సమర్పించరు ఇందులో కాలనీవాసులు భవాని దీక్ష పరులు పలువురు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నిర్వాహకులు తెలియజేశారు
Post A Comment: