చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్
మండల కేంద్రంలోని శ్వేత ప్రియాంక హాస్పిటల్లో ప్రసవం కోసం వచ్చిన గర్భిణీ బోయిని జ్యోతి కి ప్రసవం చేయడంలో
ఆలస్యం అవ్వడంతో బాబు కడుపులోనే మృతి చెందడంటూ బంధువులు శుక్రవారం ఆందోళ నమయాంక హాస్పిటల్
చేశారు. బంధువుల పట్ల, విలేకరుల పట్ల అగౌరవంగా ప్రవర్తిస్తున్న డాక్టర్ శ్వేతా ప్రియాంకపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Post A Comment: