మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే కోరుకొండ చందర్ కుమారుని వివాహానికి రేపు వస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కోసం గోదావరిఖని రోడ్లు మరియు డ్రైనేజీలు పారిశుద్ధ కార్మికులతో క్లీన్ చేపిస్తూ రోడ్డు మార్గాల వెంట చెత్తాచెదారం కనిపించకుండా ఎక్కడి వారక్కడ పనులు చేస్తున్నారు అలాగే కోరు కంటి కుమారుడు మణిదీప్ వివాహ ఫంక్షన్ కు ఎల్బీ స్టేడియం వర్షం వస్తే ఇబ్బందులు కలగకుండా స్టేడియం లో టిఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వివాహానికి వచ్చే అతిధులకు విఐపి లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు
Post A Comment: