మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 



రామగుండం హౌసింగ్ బోర్డ్ కాలనీలోని ప్రాథమిక హెల్త్ సెంటర్ లో రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా పండ్ల పంపిణీ చేసిన *రాజ్ ఠాకుర్ మక్కాన్ సింగ్ అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ రాజీవ్ గాంధీ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని పండ్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక హెల్త్ సెంటర్ ను సందర్శించిన నేపథ్యంలో గుండె దరుక్కుపోతుందని సుమారు 30 వేల మందికి ఒకే ఒక డాక్టర్ల కేటాయిస్తే ఏ రకంగా వైద్యం అందిస్తారో చెప్పాల్సిన బాధ్యత ఉందని ప్రభుత్వాన్ని నిలదీశారు నిత్యం మీడియా ముందుకు వచ్చి గొప్పలు చెప్పే వైద్య శాఖ మంత్రి హరీష్ రావు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని హెచ్చరించారు. అదేవిధంగా రేపు రామగుండంలో పర్యటించే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాంత సమస్యల పట్ల ఏ విధమైన పరిష్కారం చూస్తారో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉందని దేశానికి వెలుగునిచ్చిన రామగుండం జెన్కో విస్తరణ గురించి ఓపెన్ కాస్ట్ ల గురించీ ఆర్ ఎఫ్ సి ఎల్ లో జరిగిన కొలువుల కుంభకోణం గురించి రామగుండం నియోజకవర్గం లోని సాగునీరు గురించి ప్రతి ఒక్క సమస్య కోసం చెప్పిన తర్వాతనే రామగుండంలో అడుగు పెట్టాల్సిన బాధ్యత ఉందని కేసీఆర్ని హెచ్చరించారు ఓసిపిలో ప్రమాదం జరిగి కార్మికులు చనిపోయినప్పుడు రాని ముఖ్యమంత్రి ప్రైవేట్ కార్యక్రమానికి ప్రభుత్వ సమతా రావడం విడ్డూరంగా ఉందని రాబోయే రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు

ఈ కార్యక్రమంలో రాజ్ ఠాకూర్ గారితో పాటు కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈదునూరి హరిప్రసాద్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అప్పాసి శ్రీనివాస్, రాజమల్లు యాదవ్, జగన్ రావు, సింగం కిరణ్ గౌడ్, యూత్ కాంగ్రెస్ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు కౌటం సతీష్, రషీద్ ప్రేమ్ కుమార్, ప్రణయ్, పల్లికొండ రాజేష్, తదితరులు పాల్గొన్నారు

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: