మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం వీఆర్ఏలు చేస్తున్న రిలే నిరాహార దీక్షను సందర్శించి వారి డిమాండ్లను బేషరతుగా నెరవేర్చాలని కాంగ్రెస్ పార్టీ నుంచి సంపూర్ణ మద్దతు తెలియజేసిన ఎమ్మెస్ రాజ్ ఠాకూర్ అనంతరం మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు వీఆర్ఏలను వీఆర్వోలుగా ప్రమోషన్ ఇచ్చి గౌరవించిందని రాష్ట్ర ప్రభుత్వం ధరల గదిలో పాలను గుర్తు చేస్తూ వీఆర్ఏలు మెజార్టీగా జనులు అయినందుకే వివక్షత చూపిస్తుందా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు వీఆర్ఏల డిమాండ్లన్నీ నెరవేర్చాలని రాబోయే సమావేశాల్లో సీఎల్పీ నాయకులు శ్రీధర్ బాబు బట్టి విక్రమార్కల సహకారంతో వీరి సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించే విధంగా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని హామీ ఇచ్చారుఈ కార్యక్రమంలో రాజ్ ఠాకూర్ తో పాటు కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ మాజీ ఎంపీపీ రాజలింగం తొందరగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోచం కాంగ్రెస్ పార్టీ నాయకులు రామారావుమడ్డి తిరుపతి గౌడ్ గాదే సుధాకర్ ఈదునూరి హరిప్రసాద్ సింగం కిరణ్ అప్పాజీ శ్రీనివాస్ రాజేందర్ వీఆర్ఏలు అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు
Post A Comment: