రామగుండం కార్పొరేషన్ పరిధిలోని ఎనిమిదవ డివిజన్లోని గంగానగర్లో కురకొప్పుల రాజేందర్ హత్య జరిగింది మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే 7ఏ గని సింగరేణి బదిలీ వర్కర్ గా చేస్తున్న కురకొప్పుల రాజేందర్ గంగానగర్ స్థిరనివాసి అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో భార్య రవళి బాత్రూం వెళ్లి వచ్చేలోపే మంచం మీద నిద్రిస్తున్న రాజేందర్ ను హెల్మెట్లు ధరించిన గుర్తు తెలియని వ్యక్తి తుపాకితో కాల్చి చంపినట్లు డీసీపీ రూపేష్ వెల్లడించారు మృతునికి ఏడు సంవత్సరాల క్రితం పెళ్లి అయింది మృతునికి ఇద్దరు కొడుకులు సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న ఏసీపీ గిరిప్రసాద్ వన్ టౌన్ సిఐ రమేష్ బాబు, రాజ్ కుమార్ గౌడ్ సంఘటనా స్థలానికి చేరుకొని హత్య జరిగిన పరిస్థితులను పరిశీలిస్తూ డాగ్స్గా టీం తో విచారణ చేస్తున్నారు హత్య గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు
Home
Unlabelled
గంగానగర్లో సింగరేణి కార్మికుడి దారుణ హత్య గన్ వాడినట్టు వెల్లడించిన పెద్దపల్లి డి సి పి రూపేష్
Post A Comment: