చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
చౌటుప్పల పట్టణం పురపాలక సంఘం పరిధిలోని
బోనాల పండుగ ఉత్సవాల సందర్భంగా
తంగడిపల్లి రోడ్డు 14వ వార్డులోముత్యాలమ్మ తల్లికి బోనం సమర్పించిన
గౌరవ శ్రీ వెన్ రెడ్డి రాజు సంధ్య దంపతులు గారుఅంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు..
ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం, గుడి అధ్యక్షులు,స్థానిక కౌన్సిలర్ సంధగల్ల విజయ సతీష్,16 వ వార్డు అధ్యక్షుడు చిలువేరు శ్రీశైలం, వీరమల్ల
యాదయ్య పబ్బు రాములు, వర్గాల ఇస్తారు, రమేష్ గౌడ్, కంశెట్టి భాస్కర్, శ్రీధర్ బాబు, సాయి హరీష్ సంపత్ శివ మహేష్ అజయ్, పాల్గొన్నారు..
Post A Comment: