గోదావరిఖని, 15 నవంబర్ : మేడిగడ్డటీవీన్యూస్:గోదావరిఖని నగరంలోని ఆర్యవైశ్య భవన్ లో ఆదివారం జరిగిన వివాహ వేడుకకు ప్రజా సంఘాల నాయకులు,సాహితీవేత్తలు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు.గోదావరిఖనికి చెందిన సిలిమోజు భాగ్యలక్ష్మి-కీర్తీ శేశులు సత్యనారాయణ చారి దంపతులకు కుమార్తె సుస్మిత-శ్రీకాంత్ చారి లను ప్రజా సంఘాల నాయకులు పుట్ట రాజన్న,రెడ్డి,చారి,ప్రముఖ సాహితీవేత్త,స్నేహసాహితీ గ్రంధాలయం వ్యవస్థాపకులు ఏలేశ్వరం వెంకటేశంలు హాజరై ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

Post A Comment: