జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడ గ్రామంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కమిటీ సభ్యులు శాలువాతో మంత్రిని సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయ కమిటీ చైర్మన్ మారగోని రాజబాపు గౌడ్, వైస్ చైర్మన్ మార్క రవీందర్ గౌడ్‌తో పాటు వీరగోని కిష్టయ్య గౌడ్, మారగోని బాలయ్య గౌడ్, మారగోని గణపతి గౌడ్, వీరగోని కిరణ్ గౌడ్, పల్లె శంకర్ గౌడ్, మారగోని వెంకటేష్ గౌడ్, మారగోని లింగయ్య గౌడ్, కారంగల రాజీర్ గౌడ్ పాల్గొన్నారు.


Post A Comment: