హైదరాబాదులో ఐడిపిఎల్ గాంధీనగర్ కాలనీలో ముస్లిం మూకలు శివాలయం దేవాలయంలోకి ప్రవేశించి లింగం పైనున్నటువంటి వస్తువులను దొంగలించడమే గాక, శివ లింగాన్ని తన్నడము, అపవిత్రం చేయడం జరిగింది. ఈ సంఘటనకు వ్యతిరేకంగా హిందూ సంఘాలు మరియు బజరంగ్దళ్ ఆధ్వర్యంలో నిరసన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. శాంతి యుతంగ ధర్నా చేస్తున్న హిందూ సంఘాల కార్యకర్తల పైన పోలీసులు దుర్మార్గంగా లాఠీ చార్జ్ చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత గడిచిన సంవత్సర కాలంలో హిందూ దేవాలయాల పైన నిరంతరం దాడులు జరుగుతున్నప్పటికీ కూడా నిమ్మకు నిరేత్తినట్టుగా వ్యవహారి స్తున్నారు . కాంగ్రెస్ ప్రభుత్వం శాంతియుతంగా జరుగుతున్న ధర్నా పైన లాఠీచార్జ్ చేయించడం, అలాగే ఈ కుట్ర వెనకాల ఉగ్రవాదుల హస్తం ఉండవచ్చని స్పష్టం గా అర్థం అవుతావుంది. కాంగ్రెస్ ఏ రాష్ట్రాల్లో అధికారంలో ఉందో అక్కడ ఉగ్రవాదలు ఇలాగే రెచ్చిపోతూనే ఉన్నారు.
Post A Comment: