BREAKING NEWS :
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రమాదం జరిగింది. సిరిసిల్లలోని ఓ అపార్ట్మెంట్లో జరిగిన లిఫ్ట్ ప్రమాదంలో టీజీయస్పి 17వ బెటాలియన్ అదనపు కమాండెంట్ గంగారాం (55) మరణించారు. లిఫ్ట్లో వెళ్ళడానికి డోర్ ఓపెన్ చేసి అందులో అడుగు పెట్టగానే ఒక్కసారిగా పెద్ద శబ్దంతో కింద పడిపోయారు.దీంతో తీవ్రగాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించగా అక్కడ మరణించారు. ఆ లిఫ్ట్ రోప్ తెగిపడడంతో ఈ ప్రమాదం జరిగినట్లు గుర్తించారు.
Post A Comment: