BREAKING NEWS
తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి5 నుంచి ప్రారంభం అయిన సంగతి తెలిసిందే,ఈ రోజు జరిగిన ద్వితీయ సంవత్సరం ఇంగ్లీష్ ప్రశ్నపత్రం లో 7వ నంబర్ గల పైచార్టు ప్రశ్న ముద్రణలో సరియైన ప్రింటింగ్ లేకపోవడం తో విద్యార్థులు అయోమయానికి గురై పరీక్ష తర్వాత బోర్డు దృష్టికి తీసుకెళ్లగా,ఈ ప్రశ్నకు జవాబు రాయడానికి ప్రయత్నించిన విద్యార్థులకు 4 మార్కులు కలుపుతామని తెలిపింది.దీని వలన విద్యార్థులలో నెలకొన్న అయోమయానికి ముగింపు దొరికినట్టయింది.
Post A Comment: