మేడిగడ్డ టీవీ న్యూస్, ఆత్మకూరు ప్రతినిధి, మధు:
ఆత్మకూరు :- చత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఆత్మకూరులో ప్రముఖులు ప్రసంగించడం జరిగింది, ఉప్పునూతల శంకర్ జి మాట్లాడుతూ, శివాజీ జన్మించి 395 సంవత్సరాలు గడిచిందని శివాజీ గనుక ఉద్భవించకపోతే మన హిందూ ధర్మం ఉండకపోవు, మొగలుల దురాక్రమణలో మన హిందూ గుడిలను ధ్వంసం అవుతున్న తరుణంలో శివాజీ తన యొక్క వీరశైర్య అక్రమనచే హిందువులను రక్షించడానికి ఎంతో పాటుపడ్డాడు అని తెలిపారు, నాగబండి శివప్రసాద్ మాట్లాడుతూ సనాతన ధర్మ పరిరక్షణ కొరకు ప్రతి ఒక్కరు పాటుపడాలని మరియు వివేకానంద వంటి జీవిత చరిత్రను తెలుసుకొని వారి మార్గంలో జీవించాలని కోరారు, కార్యక్రమంలో వంగాల బుచ్చిరెడ్డి, ఏరుకొండ రవీందర్, టింగిలికారి సత్యనారాయణ, గంట రాహుల్ రెడ్డి, పోరెడ్డి ప్రదీప్ రెడ్డి, కందగట్ల విజయ్, ఉప్పుగళ్ళ శ్రీకాంత్ రెడ్డి, ఉప్పునూతల శ్రీనివాస్, వెల్దే కపిల్, బూర కిషోర్, అల్లి మహేందర్, రేమిడి కార్తీక్ రెడ్డి, కాడబోయిన సునీల్, బలబద్ర సాయిరాం, మహిళలు పిల్లలు పాల్గొన్నారు
Post A Comment: