నేడు హైదరాబాదులో జరిగిన HRO AI జాతీయ మరియు రాష్ట్ర నాయకుల సమావేశ సందర్భంగా శ్రీ గుండాల సునీల్ చంద్ర గారికి HROAI రాష్ట్ర కమిటీ జాయింట్ సెక్రెటరీ బాధ్యతలను HROAI ఫౌండర్ అండ్ డైరెక్టర్ జాతీయ అధ్యక్షులు శ్రీ అయ్యప్ప అరుణాచల అడ్వకేట్ గార్లు అప్పగించి శాలువాతో ఘనంగా సత్కరించారు .. ఈ సందర్భంగా జాతీయ వైస్ ప్రెసిడెంట్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మోమిన్ భాష గారు బాధ్యతలు గుర్తు చేస్తూ చురుగ్గా పని చేయాలని సూచించారు... ఈ కార్యక్రమంలో HROAI చైర్మన్ రాజా చిరంజీవి అడ్వకేట్ సౌత్ ఇండియా చైర్మన్ P ధనలక్ష్మి , తెలంగాణ చైర్మన్ KL నారాయణరెడ్డి, రంగారెడ్డి జిల్లా వైస్ ప్రెసిడెంట్ M వెంకట్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా ఉమెన్ ఉమెన్ వింగ్ జాయింట్ సెక్రెటరీ Y కరుణశ్రీ, రంగారెడ్డి జిల్లా ఉమెన్ వింగ్ జాయింట్ సెక్రెటరీT లక్ష్మీ గార్లు హాజరు అయ్యారు... ఈ బాధ్యతలు అప్పగించినందుకు గర్వంగా ఉంది అంటూ వ్యవస్థ కోసం కష్టపడుతాను అని నూతనంగా బాధ్యతలు చేపట్టిన తెలంగాణ HROAI రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ గుండాల సునిల్ చంద్ర తెలియజేశారు.
Home
Telangana( తెలంగాణ )
మానవ హక్కుల సంఘం రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా గుండాల సునిల్ చంద్ర శాలువాతో సన్మానం..
Post A Comment: