పెద్దపల్లి,రామగిరి,కమాన్పూర్,అక్టోబర్18(మేడీ గడ్డటీవీన్యూస్ఛానల్ బ్యూరోఆఫ్ తెలంగాణ)పోలీస్ సబ్ఇన్స్పెక్టర్ జంగిలి రమేష్,తల్లి అమృత రామగిరి మండలం కల్వచర్ల గ్రామంలో ఇటీవల మరణించగ వారి కుటుంబాన్ని,కమాన్ పూర్ మండలం కిష్టంపల్లెలో ఆకుల ఎల్లమ్మ లు ఇటీవల మరణించగా వారి కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచి మృతుల చిత్రపటాలకు పూలమాల లేసి నివాళులర్పించారు.మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్... *"పార్టీవదేహానికి నివాళులు"*. కమాన్పూర్ మండలం గుండారం గ్రామంలో పార్వతీ శంకర్ శుక్రవారం మరణించగా శంకర్ పార్థివ దేహానికి పుష్పాంజలిఘటించి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచిన మంథని నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే మాజీ జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్,పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు...
Post A Comment: