BREAKING NEWS :

హనుమకొండ పట్టణ కేంద్రంలోని హంటర్ రోడ్డు విశాల్ మార్ట్ సమీపంలో కారు ఆదివారం తెల్లవారుజామున ప్రమాదవశాత్తు డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న కుటుంబ సభ్యులు స్వల్ప గాయాలతో బయటపడినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: