కాటారం మండలంలోని బూడిద పల్లి వద్ద ఆదివారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎస్ఐ మ్యాక అభినవ్ తెలిపిన వివరాల ప్రకారం.. గంగారం గ్రామానికి చెందిన నగేశ్ అనే వ్యక్తి బైక్ అదుపుతప్పి లారీని వెనక నుంచి ఢీకొంది. ఈ ఘటనలో నగేశ్కు గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు.
Post A Comment: