మేడిగడ్డన్యూస్ ప్రతినిధి పుట్ట రాజన్న... పెద్దపల్లి,గోదావరిఖని,నవంబర్,13,మేడిగడ్డటీవీన్యూస్,ఛానల్,తెలంగాణ రాష్ట్రంలోని దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర వికలాంగుల సహకార కార్పోరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి అన్నారు.సోమవారం గోదావరిఖని మార్కండేయ కాలనీలో జరిగిన దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనం సమావేశానికి ఎమ్మెల్యే చందర్,ఇన్చార్జి నారదాసు లక్ష్మణరావుతో కలిసి,ఈ సమావేశానికి హాజరై మాట్లాడరు,తెలంగాణ రాష్ట్రంలోని దివ్యాంగులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ అందిస్తూ జీవితాల్లో వెలుగు నింపుతుంది సీఎం కేసీఆర్ అన్నారు.బీఆర్ఎస్ పార్టీ ద్వారానే దివ్యాంగుల అభివృద్ధి సాధ్యం అవుతుందని చెప్పారు
కాంగ్రెస్,బిజెపి పార్టీ మోసం మాటాలు నమ్మవద్దన్నారు.రామగుండం నియోజకవర్గంలో దివ్యాంగులకు ఆసరాగా ఎమ్మెల్యే కోరుకంటి చందర్ నిలుస్తున్నరని ఎన్నికల్లో కార్ గుర్తుకు ఓటు వేసి రామగుండం నియోజకవర్గంలో కోరు కంటి చందర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు,ఈ సమావేశపు కార్యక్రమంలో పార్టీ నాయకులు,నాయకురాలు కార్యకర్తలు అధిక సంఖ్యలో వికలాంగులు,ప్రజలు పాల్గొన్నారు


Post A Comment: