చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
తగిలింది. తెలంగాణ మున్సిపల్
ఛాంబర్స్ చైర్మన్, చౌటుప్పల్
మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు,
పార్టీకి రాజీనామా చేశారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, వ్యవహరిస్తున్న వైఖరికి వ్యతిరేఖంగా ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అన్నారు. ముని
పాలిటీలో చౌటుప్పల్ ప్రథమ పౌరుడిగా ఉన్న నన్ను కలుపుకొని పోకపోగా అవమానపరుస్తూ తీసుకుంటున్న
నిర్ణయాలకు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఈ సార్వత్రిక ఎన్నికలో తగిన మూల్యం చెల్లించక తప్పదని వారు తేల్చి చెప్పారు. త్వరలో తన కార్యాచరణ ప్రకటిస్తానని
తెలియజేశారు.

Post A Comment: